kntv
kntv

రిపబ్లిక్ సమ్మిట్ 2026లో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్

1 hour ago

ప్రతిష్టాత్మక రిపబ్లిక్ సమ్మిట్ 2026లో మెగా పవర్‌స్టార్ Ram Charan పాల్గొన్నారు. సినీ రంగంలో తన ప్రత్యేక గుర్తింపుతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకు గుర్తింపు తీసుకొచ్చిన రామ్ చరణ్, ఈ వేదికపై తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఆయన పాల్గొనడం సమ్మిట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.