శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Ts Cm Revanth Reddy : 24 గంటల ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి సవాల్.. బీఆర్ఎస్ సిద్ధమేనా?

    1 hour ago

    తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను నిలిపివేసినా, రైతుల మోటార్లకు మీటర్లు అమర్చినా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయదని ముఖ్యమంత్రి A. Revanth Reddy సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను స్వీకరించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. శనివారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ, రాజకీయ లబ్ధి కోసం K. Chandrashekar Rao రైతుల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

    రైతుల సంక్షేమం కోసం దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక ‘రైతు డిస్కం’ ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం కలుగుతుందని, విద్యుత్ సరఫరాలో మరింత జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిపై అనవసర రాజకీయాలు చేయడం సరికాదని ఆయన అన్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    India’s bullet train project: Nine years later, is the dream finally nearing reality?
    తర్వాత ఆర్టికల్
    Explained: How Nihal Sarin secured India's first-ever Esports Nations Cup chess invite

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి