శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    KTR : జీవో 17 రద్దు వరకు పోరాటం కొనసాగుతుంది: కేటీఆర్ హెచ్చరిక

    57 minutes ago

    ఇందిరాపార్క్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ K. T. Rama Rao కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం "రెన్యూవల్ సీఎం" మాత్రమేనని వ్యాఖ్యానించిన ఆయన, 2028లో మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

     

    చిన్న కాంట్రాక్టర్లకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో జీవో 17ను వెంటనే రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చిన్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం కేటాయించిన నిధులు, టెండర్ల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. బడుగు, బలహీన వర్గాలకు కాంట్రాక్టులు దక్కే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అలాగే, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత 50 వేల మందిని కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపడతామని హామీ ఇచ్చారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Ravi Kishan finds Sridevi’s grace in Janhvi Kapoor
    తర్వాత ఆర్టికల్
    ‘One of the best batters in the world’: Gill's bold declaration on Sooryavanshi

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి