శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Varanasi : 'వారణాసి' షూటింగ్ షెడ్యూల్ వాయిదా.. రాజమౌళి ప్లాన్‌లో మార్పులు?

    1 hour ago

    సూపర్ స్టార్ Mahesh Babu హీరోగా, దర్శకధీరుడు S. S. Rajamouli తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'వారణాసి'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచే ఈ సినిమాపై పాన్ వరల్డ్ స్థాయిలో ఆసక్తి పెరిగింది.

    ఈ చిత్రంలో ప్రత్యేకంగా అంటార్కిటికా నేపథ్యంలో కీలక ఎపిసోడ్ ఉండనున్నట్లు ప్రచారం జరిగింది. ఇందుకోసం మహేష్ బాబు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారని వార్తలు వచ్చాయి. చిత్ర బృందం అక్కడే షూటింగ్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.

    అయితే తాజా సమాచారం ప్రకారం అంటార్కిటికా షూటింగ్ షెడ్యూల్‌ను ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. షెడ్యూల్ మార్పులకు గల కారణాలపై అధికారిక ప్రకటన రాలేదు. దీంతో చిత్ర యూనిట్ అంటార్కిటికాకు ఎప్పుడు బయలుదేరుతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Pete Davidson talks about Kim Kardashian
    తర్వాత ఆర్టికల్
    'It hurts deeply': Tearful Vaibhav Sooryavanshi says 'sorry' after RR exit

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి