kntv
kntv

సింగరెడ్డిపల్లి–SR పురం రోడ్డు ఇంకా మర్చిపోయినట్లేనా?

51 minutes ago

సింగరెడ్డిపల్లి నుంచి సీతారామపురం వరకు రహదారి పరిస్థితి, అభివృద్ధి పనులపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నాళ్లుగానో సమస్యలు ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి రహదారి అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.