kntv
kntv

మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రికి ఘన నివాళులు

1 hour ago

మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రజా సేవకులు జనసేన నాయకులు పెద్దిశెట్టి వెంకట కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నెల్లూరులో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భూపతి రాఘవ విజయశ్రీ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు. కార్యక్రమంలో పూసల లక్ష్మి మల్లేశ్వర రావుతో పాటు పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
అన్నా అంటూ.. పవన్కు లోకేశ్ హగ్!

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment