kntv
kntv

కొత్తచెరువు లో గ్రామ సభలు

1 hour ago

కొత్తచెరువు లో గ్రామ సభలు .  పంచాయతీ అధికారులు  చంద్ర మౌళి, సూర్యనారాయణ, జయంతి ,బుక్కపట్నం సబ్ రిజిస్టరర్ మురళి కృష్ణ పాల్గొన్నారు. గ్రామంలో పరిశుభత గురించి తెలియజేశారు. సబ్ రిజిస్టరర్ మురళి మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ కార్యాలయం లో ఎటువంటి సందేహం వున్నా మద్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా సంప్రదించి  సందేహాలను నివృత్తి చేసుకోవాలని తెలియ చేశారు.