kntv
kntv

రైతుల అభివృద్ధే లక్ష్యం.. ఏపీకి అండగా ఉంటా: అనంత్ అంబానీ

52 minutes ago

భారతదేశం గ్రామాల్లోనే జీవిస్తుంది” అన్న మహాత్మా గాంధీ మాటలు నిజమని అనంత్ అంబానీ అన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రధాన లక్ష్యం రైతులను సమృద్ధిగా మార్చడమేనన్నారు. చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి, తనను ఆంధ్ర బిడ్డగా భావించి రాష్ట్ర అభివృద్ధికి ఏం చేయాలో చెప్పాలని, తన వంతు భాగస్వామ్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.