kntv
kntv

ప్రధాని మోడీ గారి గురించి బ్రహ్మానందం ప్రముఖ సినీ నటులు

1 hour ago

ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు, ప్రధానమంత్రిగా 12 ఏళ్లు మొత్తం 25 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్న నరేంద్ర మోదీ గారికి 140 కోట్ల మంది భారతీయుల తరపున జన్మదిన శుభాకాంక్షలు దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన మోదీ గారి జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న ప్రతి ఇంటా ఒక ఆశీర్వాద దీపం వెలిగించి ఆయనను ఆశీర్వదించండి బ్రహ్మానందం ప్రముఖ సినీ నటులు

Click here to Read More
Previous Article
అఫ్గాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బంతుల్లోనే సెంచరీ

Related Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment