kntv
kntv

సురేష్ ఆధ్వర్యంలోమట్టి వినాయక ప్రతిమల పంపిణీ

1 hour ago

పర్యావరణ పరిరక్షణలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, గుమ్మినేని వాణి భావని నాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో సందూరు శ్రీహరి, సాత్విక్, వంశీ, నాసిర్ తదితరులు పాల్గొన్నారు