kntv
kntv

ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో నెల్లూరుకు ప్రథమ స్థానం

1 day ago

ఈ-ఫైళ్ల పరిష్కారంలో నెల్లూరు జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. సగటున 5 గంటల 29 నిమిషాల్లో 100 శాతం ఫైళ్లను పరిష్కరించిన కలెక్టర్‌ హిమాన్షు శుక్లాను కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. అలాగే కలెక్టర్‌ చేపట్టిన “పల్లె వీక్షణ” కార్యక్రమాన్ని కూడా సీఎం ప్రశంసించారు.

Click here to Read More
Previous Article
భారత్‌ పోరాటం ముగిసింది.. జపాన్‌ చేతిలో 0-3తో ఓటమి
Next Article
*కటారుపల్లి గ్రామంలో సిద్ధమవుతున్న వినాయక మండపం*

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment