kntv
kntv

*వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించండి*

56 minutes ago

శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ గారి ఆదేశాలు మరియు సూచనల మేరకు కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రజలు, ఉత్సవ కమిటీలు తప్పనిసరిగా  నియమ నిబంధనలు పాటించాలని డీఎస్పీ కదిరి సూచించారు.

డీఎస్పీ, కదిరి

శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్

Click here to Read More
Previous Article
దాసరి రవిశంకర్ ఆధ్వర్యంలో జనసేన ఆత్మీయ సమావేశం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment