kntv
kntv

కడప బస్సులో బంగారం దొంగతనం

1 hour ago

తాడిపత్రి నుంచి కడపకు వస్తున్న బస్సులో దొంగతనం జరిగిందిముద్దనూరు(M) మంగపట్నానికి చెందిన శ్యామలాదేవి బంధువుల ఇంటికి వెళ్లారుతిరిగి రావడానికి తాడపత్రి బస్టాండ్లో శనివారం మధ్యాహ్నం కడప బస్సు ఎక్కడానికి ప్రయత్నించారుఈక్రమంలో గుర్తు తెలియని మహిళలు ఆమె బంగారు తాళిబొట్టును చోరీ చేశారు. బాధితురాలు పోలీసులకుఫిర్యాదు చేశారు