kntv
kntv

ఆంధ్ర అయోధ్యలో 2000 మందికి అన్నదానం

45 minutes ago

నాగలగుట్టపల్లి దేవరగుట్టపల్లి మధ్యలో వెలసిన ఆంధ్ర అయోధ్య దశరథ మహారాజు స్వామి దేవస్థానం భగవంతుడు శ్రీరామచంద్రడు తల్లిదండ్రులు కౌసల్య సుమిత్ర కైకేయి సమేత శ్రీ దశరథ మహారాజు స్వామి దేవస్థానం నందు శ్రావణమాసం 4వ శనివారం స్వామివారి అన్న ప్రసాదం 2000 మందికి ఏర్పాటు చేశారు అన్న ప్రసాదం దాత సోము బుజ్జిబాబు గండికి   కాలినడకనబోయే భక్తులందరూ పాల్గొన్నారు