kntv
kntv

పులివెందుల ప్రజలకు గమనిక

33 minutes ago

పులివెందుల మున్సిపాలిటీలో ప్రస్తుతం ఉన్న 33 వార్డులను 40కు పెంచారు. వార్డుల విభజన ప్రతిపాదనలపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శివతనూజ తెలిపారు. ప్రజలకు ఏవైనా సలహాలు, సూచనలు లేదా అభ్యంతరాలు ఉంటే ఈనెల 11వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తెలియజేయాలని ఆమె కోరారు.


Click here to Read More
Previous Article
‘తెల్ల కాగితం’పై దిల్ రాజుకు భారీ నమ్మకం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment