kntv
kntv

“వాదనతో కాదు… నా పెన్నుతో నిజాన్ని నిరూపిస్తా!” 🖋️🔥

1 hour ago

గోపాలపురం నియోజకవర్గం KNTV రిపోర్టర్‌గా నన్ను ఎంపిక చేసిన గౌరవనీయులైన చైర్మన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏

జర్నలిస్ట్‌గా ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, ప్రజల తరఫున ప్రశ్నించడం, నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలియజేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను.

ఇది నా మొదటి న్యూస్…

ఇది నా జర్నలిస్ట్ ప్రయాణానికి తొలి అడుగు! 🖋️🔥

ఇట్లు

మీ అనిల్

Click here to Read More
Previous Article
S.V మోహన్ రెడ్డి కుమారుడు జనక్ వివాహ రిసెప్షన్ వైయస్ జగన్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment