kntv
kntv

పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు: గోవిందు గణేష్

39 minutes ago

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి గోవిందు గణేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.