kntv
kntv

డిప్యూటీ సీఎం పవన్ కు దేవర మనోహర్ జన్మదిన శుభాకాంక్షలు

44 minutes ago

జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దేవర మనోహర్ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.