kntv
kntv

తాటి వనాలతో ఏపీ తీరానికి సహజ రక్షణ కవచం: పవన్ కళ్యాణ్

6 hours ago

గ్రేట్ గ్రీన్ వాల్‌లో భాగంగా ఏపీ తీర ప్రాంతంలో 5,499 హెక్టార్లలో 55 లక్షల తాటి గింజలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలి పారు. ఇప్పటికే 13 లక్షల గింజలు సేకరించగా, 1.65 లక్షలు నాటినట్లు అటవీ శాఖ వెల్లడించింది. తుపాను గాలులు, తీర కోత నుంచి రక్షణకు తాటి వనాలు సహజ కవచంగా పనిచేస్తాయని పేర్కొన్నారు.