kntv
kntv

వెలిగొండ జలసిరులతో ప్రకాశం అభివృద్ధి-సీఎం చంద్రబాబు

6 hours ago

వెలిగొండ ఫేజ్‌-1ను పూర్తి చేసి ఈ నెల 31న నల్లమలసాగర్‌కు 10.7 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఫేజ్‌ -1తో 1.19 లక్షల ఎకరాలు, ఫేజ్‌-2తో 3.283 లక్షల ఎకరాలకు సాగునీరు అంది స్తామన్నారు. తాగునీరు, ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధితో పశ్చిమ ప్రకాశం రూపురేఖలు మారుస్తామని చెప్పారు.