kntv
kntv

టైలింగ్ పాండ్ ఎత్తు పెంపు నిలిపివేయాలి గ్రామస్థులు

37 minutes ago

వేముల మండలం కేకే కొట్టాల గ్రామ సమీపంలోని యురేనియం టైలింగ్ పాండ్ ఎత్తు పెంపు పనులను నిలిపివేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఇప్పటికే పలుమార్లు ఎత్తు పెంచారని, తాజాగా మరో 15 మీటర్లు పెంచేందుకు చర్యలు చేపడుతున్నారని. ముందుగా గ్రామాన్ని ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో చేర్చి  ఉద్యోగ,  అవకాశాలు కల్పించడంతో పాటు భూములకు పరిహారం అందించలని ప్రజలు కోరారు.

Click here to Read More
Previous Article
ఆదోని గణేష్ సర్కిల్ లో వీధి కుక్కల బెడద

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment