kntv
kntv

ఆదోని గణేష్ సర్కిల్ లో వీధి కుక్కల బెడద

44 minutes ago

ఆదోని గణేష్ సర్కిల్ లో ప్రజలు తిరగాలి అంటే హడలి పోతున్నారు. కుక్కలు ఎక్కువ గా ఉండటంతో పిల్లలు పెద్దలు భయపడి పోతున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నారు.