kntv
kntv

బావిలోకి దిగి నాగుపామును రక్షించిన ఆఫీసర్

46 minutes ago

తెన్ కాశి(తమిళనాడు) కి చెందిన 54 ఏళ్ల ఫారెస్ట్ ఆఫీసర్ ప్రాణాలను రిస్క్ చేసి ఓ విషపూరితమైన పామును కాపాడారు వ్యవసాయ బావిలో ఓ నాగుపాము మోటార్కు చిక్కుకుపోయిందనే సమాచారంతో ఆయన రంగంలోకి దిగారు 35 అడుగుల లోతైన బావిలోకి దిగి పామును కాపాడారు దాన్ని ఓ సంచిలో బంధించి సురక్షితంగా అడవిలో వదిలేశారు వన్యప్రాణులపై ఉన్న ప్రేమకు నెటిజన్లు హ్యాట్సాఫ్ తెలిపారు