kntv
kntv

ఘనంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు...

33 minutes ago

మండల కేంద్రమైన కంచికచర్ల భావన థియేటర్ సెంటర్లో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమా సురేష్ బాబు ఆధ్వర్యంలో వైయస్సార్చి రాష్ట్ర జాయింట్ కార్యదర్శి కాలవ వాసుదేవరావు, కంచికచర్ల సొసైటీ మాజీ అధ్యక్షులు కాలవ పెద్దబాబు, నాయకులు కార్యకర్తలు కలిసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. 

Click here to Read More
Previous Article
బావిలోకి దిగి నాగుపామును రక్షించిన ఆఫీసర్
Next Article
సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం... కోగంటి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment