kntv
kntv

సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరుతో మోసం కడప వాసి

35 minutes ago

బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశారంటూ కడపకు చెందిన తుపాకుల గణేశ్ రెడ్డిపై ఆదోని టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది RTC కాలనీకి చెందిన సాయినాథ్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనను మోసం చేసినట్లు టూటౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

Click here to Read More
Previous Article
డీఎస్సీపై జగన్ కు లోకేష్ మరోసారి సవాల్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment