kntv
kntv

చంద్రబాబు చేతుల మీదుగా వెలిగొండ నిర్వాసితులకు పరిహారం

43 minutes ago

 

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులైన 2,027 కుటుంబాలకు రూ.250 కోట్ల పరిహారం చెక్కును సీఎం చంద్రబాబు క్యాంప్ కార్యాలయంలో అందించారు. అనంతరం నిర్వాసితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.