kntv
kntv

షారిక్ సాటాపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు

46 minutes ago

ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో 2024 నవంబర్‌లో జరిగిన హింసకు ప్రధాన కుట్ర దారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ షారిక్ సాటాపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. అతడిని అరెస్టు చేసి భారత్‌కు రప్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు.