kntv
kntv

గంగనాపల్లి లో భారీఎత్తున దేశం పార్టీ లో చేరికలు

1 hour ago

కాకినాడ రూరల్ నియోజకవర్గం గంగనాపల్లి లో భారీ ఎత్తున తెలుగు దేశం పార్టీ లో చేరికలు. రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి నేతృత్వంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆద్వర్యంలో పార్టీలో చేరిన ముమ్మిడి కృష్ణ, ఆయన అనుచరులను సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలతో సత్కరించారు.