kntv
kntv

అమెరికా పర్యటన రద్దు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

20 minutes ago

 

అమెరికా పర్యటనకు కేంద్రం క్లియరెన్స్‌ నిరాకరించడంతో సీఎం రేవంత్‌ రెడ్డి టూర్‌ రద్దు చేసుకున్నారు. రాజకీయ కారణాలతోనే అనుమతి నిరాకరించారని సీఎంవో తెలిపింది. లండన్‌లో విద్యా సంస్థల ప్రతినిధులతో భేటీ కానున్న రేవంత్‌.. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. అధికారులు అమెరికా వెళ్లనున్నారు.

Click here to Read More
Previous Article
వినోద్ తావ్డేకు సమ్రాట్ చౌదరి అభినందనలు

Related తెలంగాణ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment