kntv
kntv

ఐదు వికెట్లతో అదరగొట్టిన ఇంగ్లండ్ బౌలర్లు

56 minutes ago

పాకిస్థాన్‌తో తొలి టెస్టులో ఇంగ్లండ్‌ బౌలర్లు ఒల్లీ రాబిన్సన్, జోష్ టంగ్ చెరో ఐదు వికెట్లతో అదరగొట్టారు. పాక్‌ను 171 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ అరుదై న ప్రదర్శనకు గుర్తుగా మ్యాచ్‌ బాల్‌ను సగానికి కోయించి చెరో భాగాన్ని జ్ఞాపికగా ఉంచుకున్నారు.