kntv
kntv

కాపు కార్పోరేషన్ నిధుల ఖర్చు లబ్ధిదారుల వివరాలు ఇవ్వాలి

46 minutes ago

 కాపు కార్పోరేషన్ నిధులు ఖర్చు లపై శ్వేత పత్రం విడుదల చేయలని బలిజనాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లె పూల మధురాయలు డిమాండ్ చేశారు. 2024 నుండి 2026 వరకు ఏయే పథకాలు అమలు చేశారు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కాపులు ఎంత వరకు లబ్ధి పొందారు ఇప్పటి వరకూ విడుదల చేసిన వివరాలు నిజమైనవా కాదో తెలియజేయాలన్నారు.