kntv
kntv

ఘనంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు..

49 minutes ago

మండల కేంద్రమైన కంచికచర్ల పట్టణంలో గొట్టుముక్కల రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొటారు రవిబాబు ఆధ్వర్యంలో నందిగామ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మంద వజ్రయ్య స్థానిక నాయకులతో కలిసి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మెగాస్టార్ చిరంజీవి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.