kntv
kntv

కీవ్‌పై రష్యా భారీ దాడి.. 13 మంది మృతి

46 minutes ago

కీవ్‌, పరిసర ప్రాంతాలపై రష్యా భారీ వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. నివాస భవనాలు, పిల్లల ఆసు పత్రి, వైద్య కేంద్రం, విద్యాసంస్థలు దెబ్బతిన్నాయి. 168 డ్రోన్లు, పలు క్షిపణులతో రష్యా దాడి చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది.