kntv
kntv

మోదీతో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ భేటీ

38 minutes ago

అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. రాష్ట్రంలో వరదల అనంతర పునరుద్ధరణ, జీవనోపాధి, వరద ప్రభావిత ప్రాంతా ల పునర్నిర్మాణంపై చర్చించారు. వరదల సమయంలో కేంద్ర సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. తొలి 100 రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.