kntv
kntv

సముద్ర భద్రతపై భారత్‌-జపాన్ కీలక ఒప్పందం

28 minutes ago

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి భేటీలో కీలక ఒప్పందం కుదిరింది. సముద్ర భద్రతా సహకారంపై MoAపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. సమాచార మార్పిడి, నౌకాదళ విన్యాసాలు, నౌకల మరమ్మ తులు, లాజిస్టిక్స్‌ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాయి.

Click here to Read More
Previous Article
సత్కోసియా టైగర్ రిజర్వ్‌లో గ్రామాల తరలింపుపై విచారణ
Next Article
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన చిరు అభిమానులు

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment