kntv
kntv

ఆక్స్‌ఫర్డ్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానించిన రేవంత్ రెడ్డి

35 minutes ago

 

లండన్‌లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశ మై, తెలంగాణ యువతకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన అవకాశాలు కల్పిం చేందుకు హైదరాబాద్‌లో కేంద్రం ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధిలో భాగస్వామ్యానికి ప్రొఫెసర్లు సానుకూలంగా స్పందించారు.