kntv
kntv

బీఎస్‌ఎఫ్ భూమిపై మమతపై అమిత్ షా వ్యాఖ్యలు

40 minutes ago

పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. బీఎస్‌ఎఫ్‌కు భూమి కేటాయించాలని అప్పటి సీఎం మమతా బెనర్జీని ఎన్నోసా ర్లు కోరినా ఆమె పట్టించుకోలేదని అన్నారు. ఈ భూమి బీజేపీ కోసం కాదని, బీఎస్‌ ఎఫ్ కోసమేనని ఆమె కార్యాలయానికి వెళ్లి వివరించానని తెలిపారు.