kntv
kntv

భారత్‌-జపాన్‌ రక్షణ బంధం మరింత బలోపేతం

34 minutes ago

భారత్‌-జపాన్‌ రక్షణ, భద్రతా సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై జపాన్‌ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమితో సానుకూలంగా చర్చించినట్లు తెలిపారు. ఇరు దేశాల ప్రత్యేక వ్యూహాత్మక, గ్లోబల్‌ భాగస్వామ్యం ఇండో-పసిఫిక్‌ లో శాంతి, స్థిరత్వం, సౌభాగ్యానికి కీలకమని పేర్కొన్నారు.