kntv
kntv

హైదరాబాద్‌లో భారీగా కల్తీ ఆహార ఉత్పత్తుల పట్టివేత

30 minutes ago

హైదరాబాద్‌లో ఎం-ఫాస్ట్, ఎస్‌ఓటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఉప్పల్, మేడిపల్లిలోని రెండు సంస్థల నుంచి 11,220 కిలోల ఆహార ఉత్పత్తులు, రూ.1.50 కోట్ల విలువైన యంత్రాలను స్వాధీనం చేసుకు న్నారు. కల్తీ, తప్పుడు బ్రాండింగ్‌ కేసులో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.