kntv
kntv

YSRCP అధినేత జగన్ ని కలిసిన గంగా సురేష్ బండారు.

45 minutes ago

ఏలూరు జిల్లాకి చెందిన గంగా సురేష్ బండారు ను వైస్సార్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ గా నియమించినందుకు వైస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలసి కృతఙ్ఞతలు తెలియచేసారు.