kntv
kntv

గంగమ్మ తల్లి, పోతుల రాజు విగ్రహాలు అందజేసిన డీకే బాబు

37 minutes ago

తలుపుల మండలంలోని  ఉడుములకుర్తి గ్రామ పొలిమేర సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న కమ్మూరుపల్లి గంగమ్మ తల్లి ఆలయానికి విగ్రహాలను వైఎస్ఆర్సీపీ తలుపుల మండల కన్వీనర్ డీకే బాబు అందజేశారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు, ఆలయ అభివృద్ధికి అండగా నిలిచిన డీకే బాబుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Click here to Read More
Previous Article
elections

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment