kntv
kntv

గండిక్షేత్రంలో 2 శ్రావణశనివారం ట్రాఫిక్ ఆంక్షలు

54 minutes ago

శ్రావణమాసం 2 శనివారం గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయస్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు RK వ్యాలీ సీఐ శంకర్రెడ్డి ఎస్ఐ శ్రీప్రియ తెలిపారు   వేంపల్లె నుంచి గండి క్షేత్రం మీదుగా భారీ వాహనాలను రాయచోటి వైపు అనుమతించబోమని తెలిపారు