kntv
kntv

లలితా హాస్పటల్ ను సందర్శించిన ఎంపీ భాష్యం రామకృష్ణ

32 minutes ago

గుంటూరు లోని లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ ను రాజ్యసభ సభ్యులు  భాష్యం రామకృష్ణ  సందర్శించారు. ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్  రాఘవ శర్మ , డాక్టర్ విజయ లు  హాస్పటల్ లో వైద్య సేవలు, న్యూరాలజీ, కార్డియాలజీ విభాగాల్లో అందిస్తున్న ఆధునిక వైద్య సదుపాయాలను రామకృష్ణ కు వివరించారు. హాస్పిటల్ లోని అన్ని విభాగాలను  రామకృష్ణ పరిశీలించారు. 

Click here to Read More
Previous Article
మాజీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన డాక్టర్ షరీఫ్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment