kntv
kntv

మాజీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన డాక్టర్ షరీఫ్

29 minutes ago

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ని గురువారం పెదకూరపాడు నియోజకవర్గ డాక్టర్స్ సెల్ అధ్యక్షులు డాక్టర్ షేక్ షరీఫ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగన్ షరీఫ్ తో మాట్లాడుతూ పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.

Click here to Read More
Previous Article
దేవస్థాన ఒప్పంద ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సహాయం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment