kntv
kntv

జనసేన స్థానిక ఎన్నికల వ్యూహంపై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం

22 minutes ago

స్థానిక సంస్థల ఎన్నికలకు జనసైనికులు, వీర మహిళలు సిద్ధం కావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ప్రాంతాలవారీగా రాజకీయ, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం రూపొందిస్తామని తెలిపారు. ఎన్నికల విధివిధానాల కోసం 9-11 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.