kntv
kntv

రేపు కేరళకు పవన్ కల్యాణ్.. 20 రోజుల చికిత్స

21 minutes ago

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రేపు కేరళకు వెళ్లనున్నారు. అక్కడి ప్రకృతి వైద్య చికిత్సా కేంద్రంలో 20 రోజుల పాటు చికిత్స తీసుకోను న్నట్లు సమాచారం. ఇటీవలే భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్.. తరచూ అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో ఈ చికిత్స తీసుకోనున్నట్లు తెలుస్తోంది.