kntv
kntv

భారత్ ఫిన్లాండ్‌ నుంచి నేర్చుకోవచ్చు: ఆంటీ హెర్లేవి

45 minutes ago

భారత్‌–ఈయూ ఎఫ్‌టీఏపై ఫిన్లాండ్‌ ట్రేడ్‌ కౌన్సెలర్‌ ఆంటీ హెర్లేవి కీలక వ్యాఖ్య లు చేశారు. సర్క్యులర్‌ ఎకానమీలో ఫిన్లాండ్‌కు దశాబ్దాల అనుభవం ఉంద న్నారు. తక్కువ వనరుల వినియోగం, ఎక్కువకాలం మన్నే ఉత్పత్తుల తయారీ, శక్తి–వనరుల పొదుపు అంశాల్లో భారత్‌ ఫిన్లాండ్‌ నుంచి నేర్చుకోవచ్చన్నారు.