kntv
kntv

జాట్‌ సమాజానికి అఖిలేశ్ క్షమాపణ చెప్పాలి: మాయావతి

33 minutes ago

ఆర్‌ఎల్‌డీ, ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జయంత్‌ చౌధరిపై అఖిలేశ్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. మాజీ ప్రధాని చౌధరి చరణ్‌ సింగ్‌ కుటుంబాన్ని అవమా నించారంటూ, అఖిలేశ్‌ యాదవ్‌ మొత్తం జాట్‌ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.