kntv
kntv

మూలపాడు లో పశువుల ఆసుపత్రికి శంకుస్థాపన - ఎమ్మెల్యే వసంత

41 minutes ago

ఎన్టీఆర్ జిల్లా మూలపాడులో రూ.40 లక్షల CSR నిధులతో నిర్మించనున్న ఆధునిక పశువుల ఆసుపత్రికి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ శంకుస్థాపన చేశారు. పాడి రైతుల ఆర్థిక నష్టాలను నివారించి, స్థానికంగానే సకాలంలో పశువైద్య సేవలు అందించడమే దీని లక్ష్యం. కార్యక్రమంలో జనసేన ఇంచార్జి అక్కల రామ్మోహనరావు, నేతలు పాల్గొన్నారు.