kntv
kntv

శేషాచలం కొండల చుట్టూ గిరి ప్రదక్షిణం

33 minutes ago

సప్తగిరుల గిరి ప్రదక్షిణ లో భాగంగా శేషాచలం కొండల చుట్టూ గిరి ప్రదక్షిణం చేయుచున్న గోవింద మాలదారులు 120 మందికి ఈరోజు సుండుపల్లె భైరవ గుట్ట ఆంజనేయ స్వామి ఆలయము నందు లక్ష తులసి గోవింద నామార్చన, నగర సంకీర్తన, ప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరిగింది, ఇట్లు గోవిందమాల భక్త బృందం సుండుపల్లె.

Click here to Read More
Previous Article
మైక్ హస్సీతో ఇంగ్లండ్‌కు మరో CSK లింక్?

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment